¡Sorpréndeme!

Virat Kohli తన స్టైల్ లో ఇచ్చిపడేసాడు, డైట్ విషయంలో Trolls || Oneindia Telugu

2021-06-02 1 Dailymotion

Virat Kohli responds to criticism of eating eggs in his diet
#ViratKohli
#Teamindia
#WTCFinal
#Kohli

డైట్ విషయంలో సోషల్ మీడియా వేదికగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. తాను శాకాహారినని ఎప్పుడూ చెప్పలేదని విమర్శకులకు ఘాటుగా బదులిచ్చాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన కోహ్లీ.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నతో తన డైట్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. తనడైట్‌లో కూరగాయాలు, గుడ్లు, కాఫీ, పప్పు, పాలకూర, దోషాలు ఉంటాయన్నాడు. అయితే వీటన్నిటిని కంట్రోల్‌గా తీసుకుంటానని తెలిపాడు.